వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల ఫైర్
TeluguStop.com
వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో యువతను సర్కార్ మభ్య పెడుతుందని ఆరోపించారు.
పెట్టుబడుల సదస్సుకు రూ.170 కోట్లు ఖర్చు చేశారని నాదెండ్ల మండిపడ్డారు.
కోడిగుట్లను కూడా సీఫుడ్స్ లో కలిపేసిన ఘనత వైసీపీదని విమర్శించారు.జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతో రెండున్నరేళ్ల క్రితమే ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందన్నారు.
ఇప్పుడు మళ్లీ ఎంవోయూ చేసుకోవడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు.రాజధాని లేని రాష్ట్రం.
నాయకత్వం లేని సీఎం.ఇది మన పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ షాక్.. ఊహించని నష్టాలు తప్పవా?