సి ఎం పర్యాటనకు జనసేన సెగ
TeluguStop.com
కోనసీమ సి ఎం పర్యాటనకు జనసేన సెగ గంటిపెదపూడి వద్ద నిరసన తెలిపిన జనసేన వీరమహిళలు.
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వాహనాన్ని అడ్డుకున్న వీరమహిళలు.వీరమహిళలపై విరుచుకుపడ్ట రాజా అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మొటిమలకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి!