టీటీడీ వెబ్‎సైట్ పై జనసేన ఫిర్యాదు..!

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‎సైట్ పై జనసేన ఫిర్యాదు చేసింది.ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అందించారు.

దర్శన టికెట్లు, గదులు కేటాయింపుల కోసం తీసుకోవాల్సిన డబ్బుల కంటే టీటీడీ అధికంగా వసూలు చేస్తోందని ఆరోపిస్తూ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్, ఈవో కార్యాలయాలను త్వరలోనే ముట్టడిస్తామని తెలిపారు.

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో నిందితుల అరెస్ట్