విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.షెడ్యూల్ కంటే నాలుగు గంటల ఆలస్యంగా విశాఖ చేరుకున్న పవన్.

ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర జనసేన నేతలు.రోడ్డు మార్గాన నోవాటల్ కు పయనం.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…