భారీ భద్రత నడుమ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
TeluguStop.com
కృష్ణాజిల్లా గన్నవరంలొ రోడ్డు మార్గంలో విజయవాడ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు,పవన్ కళ్యాణ్ తో పాటు నాదెళ్ల మనోహర్ కూడా వెళ్లారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ లో పలువురు రాజకీయ విశ్లేషకులతో , పలు పార్టీల నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్టు సమాచారం.
హైదరాబాద్ విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్న నేపథ్యంలో పోలీసు భద్రతను పటిష్టం చేశారు హైదరాబాద్ పోలీసు యంత్రాంగం.
హైదరాబాదులో ఈరోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చే అవకాాశం ఉంది.
ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?