బీజేపీపై జనసేన అధినేత పవన్ హాట్ కామెంట్స్
TeluguStop.com
బీజేపీ పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి బలంగా పనిచేయలేకపోయాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రోడ్ మ్యాప్ అడిగిన బీజేపీ ఇవ్వటం లేదు అన్నారు.కాబట్టే తన వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అలా అని మోడీకి, బీజేపీకి తను వ్యతిరేకం కాదని, మోడీ అన్న బీజేపీ అన్న తనకు గౌరవం ఉందని పవన్ వెల్లడించారు.
ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఆశ్చర్యపోతున్న అమెరికన్లు.. ఎందుకో తెలుసా?