కృష్ణపట్నం మందుని అప్పటిదాకా ఆపండి..!
TeluguStop.com
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మూలిక మందుతో కరోనాని నయం చేస్తున్నారు ఆనందయ్య.
ఆ ఊరి వాళ్లకి ఆ మందు బాగా పనిచేయడంతో అది వైరల్ గా మారింది.
కరోనా బాధితులంతా కృష్ణపట్నం బాట పట్టారు.అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాకాని ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో కరోనా మందు పంపిణీ చేశారు.
అయితే దీనికి శాస్త్రీయ సామర్ధ్యం అధ్యయనానికి ఐ.సి.
ఏపీ సిఎం వైఎస్ జగన్ కూడా కృష్ణపట్నం ఇష్యూ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
అయితే ఈ మందు శాస్త్రీయత, సామర్ధ్యం నిరూపణ అయ్యేంతవరకు ఔషధ పంపిణీ ఆపేయాలని జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక నిపుణులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రమణయ్య కోరారు.
ఎం ఆర్ మందు పనితీరుని పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మందుని మళ్లీ అందించాలని చెబుతున్నారు.
ఈ క్రమంలో కృష్ణపట్నం కరోనా మందుకి బ్రేక్ పడినట్టు అయ్యింది.శుక్రవారం కూడా 3 వేల మందికి మంది తయారు చేస్తే 50 వేలకు పైగా కరోనా బాధితులు రాగా తాత్కాలికంగా మందు పంపిణీకి బ్రేక్ పడటంతో ప్రజలు నిరాశచెందుతున్నారు.
ప్రజలు కూడా ఆనందయ్య మందు శాస్త్రీయత నిరూపణ అయ్యేంతవరకు వెయిట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనవిజ్ఞాన వేదిక నిపుణులు.
ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు