జనసేన అమ్ముడుపోయే పార్టీ..!: అంబటి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
జనసేనపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అమ్ముడుపోయే పార్టీ అని చెప్పారు.
జనసేనను హైదరాబాద్ లో వేలం పెట్టారని తెలిపారు.ఈ క్రమంలో జనసేనను నమ్మితే మునిగిపోతారని మంత్రి అంబటి వెల్లడించారు.
కాపులకు పట్టిన శని జనసేన అని విమర్శించారు.విశాఖ సమ్మిట్ విజయవంతమైందన్న అంబటి చంద్రబాబు హయాంలో పెట్టిన సమ్మిట్ లు బూటకపు సమ్మిట్ లని తెలిపారు.
ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ నియామకాన్ని సమర్ధించిన రో ఖన్నా .. శ్రీరామ్ కృష్ణన్‌కు మద్ధతు