ఈ ఆలయంలోకి వెళ్లిన వారే కాని...ఎవ్వరు తిరిగి రాలేదు.! ఆలయం గురించి 12 నమ్మలేని నిజాలివే.!

జమ్ముకశ్మీర్‌లోని 22 జిల్లాల్లో ఒక జిల్లా అయిన రిసీ జిల్లాలో శివఖోరి అనే ఓ శివాలయం ఉంది.

చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్లు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం.

ఆ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది.అది ఏంటో ఒకసారి చూద్దాం.

1.ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్ లోని రిషి జిల్లాలో ఉంది.

ఈ ఆలయాన్ని శివఖోరి అని పిలుస్తారు.ఖోరి అంటే గుహ.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 2.నిజానికి ఇది ఆలయం అన్న పేరే కాని అసలు అలా కనిపించదు.

గుహలా ఉంటుంది.ఈ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 3.200 మీటర్ల పొడవుండే ఈ గుహలో శివలింగం స్వయంగా రూపుదిద్దుకుంది అంట.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 4.ఆలయంలో ఎప్పుడూ రెండు పావురాలు ఉంటాయని, అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయని అంటారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 5.ఆలయ పైభాగంపై పాముల ఆకారాలు ఉంటాయి.

చుట్టూ పార్వతి, వినాయకుల ఆకారాలు కూడా కనిపిస్తాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 6.

ఆలయ పైభాగం నుండి వచ్చే నీరు నేరుగా శివలింగం పై నిత్యం పడుతూనే ఉంటుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 7.ఇక ఈ గుహ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గం కూడా ఉంది.

ఇంతకు ముందు ఒకసారి శివ భక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు ఈ మార్గం గుండానే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారట.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 8.అయితే అలా వెళ్లిన వారెవరూ అక్కడికి చేరుకోపోగా, తిరిగి రానుకూడా లేదు.

వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 9.

వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గుహలోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 10.

కేవలం మహాశివరాత్రికి మూడు రోజుల ముందు మాత్రమే శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 11.

ఈ ఆలయాన్ని బయట నుంచి చూసేవారే కానీ లోపలికి అడుగుపెట్టాలంటే భయపడుతుంటారు భక్తులు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 12.సృష్టిలో ఎన్నో చిత్రాలు, మరెన్నో వింతలు.

అందులో శివఖోరి ఆలయం ఒకటి.ఈ ఆలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ 2000 నుండి మాత్రమే భక్తులకు తెలిసింది.

బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు..: నటి హేమ