జమ్మలమడుగులో ఇసుకవంక వాగు ఉధృతి.. చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
TeluguStop.com
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో ఇసుకవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.ఈ క్రమంలోనే వాగు ప్రవాహంలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ను పోలీసులు కాపాడారు.
ఇసుకవంక వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారతీయులపై అమెరికన్ విషం.. ‘H1B వైరస్’ అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!