ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన మన ప్లేయర్లు.. సీరీస్ ఆడకపోయినా వెనక్కి తగ్గని కోహ్లీ…

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్( Cricket ) లో ఇండియన్ టీమ్ కీలక పాత్ర వహిస్తుందనే చెప్పాలి.

ఎందుకంటే వేరే దేశాల్లో ఎక్కడ కనిపించని క్రికెట్ అంత ఇండియాలోనే కనిపిస్తుంది.ఇక ఇప్పుడు మనదేశంలో ప్లేయర్లు సంఖ్యకు కిడలేదనే చెప్పాలి.

ఇండియన్ టీం( Indian Team ) ఉన్న ప్లేయర్లు అత్యంత ప్రతిభవంతులే కాకుండా, చాలా ఎక్కువ సంఖ్యలో ఉండటం కూడా మన టీం కి ముందు రోజుల్లో చాలావరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ లలో కూడిన ఒక సిరీస్ ని ఆడుతుంది.

ఇక అందులో భాగంగానే ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడిన ఇండియన్ టీమ్ 3-1 తేడాతో ఇంగ్లాండ్( England ) ను చిత్తు చేసి సిరీస్ ని కైవసం చేసుకుంది.

"""/"/ ఇక ఇదిలా ఉంటే ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్( ICC Test Rankings ) ను విడుదల చేసింది.

ఇక అందులో భాగంగానే ఇండియన్ టీం ఓపెనర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ( Rohit Sharma ), యశస్వి జైశ్వాల్ ఇద్దరు 10, 11వ స్థానాలలో నిలవడం ఇండియన్ టీం కి దక్కిన గౌరవం అనే చెప్పాలి.

ఇక ఇప్పటికే విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ ఆడకపోయిన కూడా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని తొమ్మిదవ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్లాడు.

ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లు అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతో ముందుకు సాగుతున్నారు.

"""/"/ కాబట్టి మనవాళ్లు నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగిన రోజులు కూడా ఉన్నాయి.

కాకపోతే ఇప్పుడు కొంత వరకు మనవాళ్లు వెనుక పడ్డట్టుగా కనిపిస్తున్నప్పటికీ మళ్లీ ఫ్యూచర్ లొ మనవాళ్ళు టాప్ పొజిషన్ లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ టీం ప్లేయర్ అయిన కెన్ విలియమ్ సన్( Kane Williamson ) నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు.

రాజమౌళి ఈగ సినిమాలో ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?