హిడింబ మూవీ లో విలన్ గా ఈ నటుడు చేసి ఉంటే…

రీసెంట్ టైం లో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాల్లో హిడింబ( Hidimba Movie ) ఒకటి ఈ సినిమా సస్పెన్సు థ్రిల్లర్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఈ సినిమా మొత్తం లో కూడా అందరి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది.

అయితే ఈ సినిమా విషయం లో ఎవరు ఎలా చేసిన హీరో అయినా అశ్విన్ బాబు( Ashwin Babu ) యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది.

ఇక దానికి తోడు ఈ సినిమా మొత్తం కూడా ఒక టైపు ఆఫ్ ఎమోషన్ లో సాగుతుంది కాబట్టి దీనికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే సూపర్ అనే చెప్పాలి. """/" / అయితే ఈ సినిమా లో హీరో ఫాదర్ గా మకరంద్ దేశ్ పాండే( Makarand Deshpande ) గారిని తీసుకున్నారు నిజానికి ఈ పాత్ర కి మొదట గా జైలర్ సినిమాలో చేసి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ ని( Actor Vinayakan ) విలన్ గా పెడుదాం అనుకున్నాడట డైరెక్టర్ కానీ ఆయనకి ఉన్న కమిట్ మెంట్ల కి ఆయన తో చేయడం కుదరక మకరంద్ దేష్పాండే గారిని పెట్టారట అయితే గత 15 సంవత్సరాల క్రితం కళ్యాణ్ రామ్ హీరో గా హిడింబ మూవీ డైరెక్టర్ అయినా అనిల్ కన్నెగంటి తీసిన అసాధ్యుడు మూవీ లో కూడా వినాయకన్ ఒక సైకో విలన్ గా నటించాడు.

"""/" / ఇక దాంతో ఇప్పుడు ఈ సినిమాలో కూడా తనైతే బాగుంటుంది అనుకొని డైరెక్టర్ అనిల్( Anil Kanneganti ) తననే తీసుకుందాం అనుకున్నాడట అతనికి ఉన్న బిజీ షెడ్యూల్ కి వీలుపడలేదట అందుకే మకరంద్ గారిని తీసుకున్నారట ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రస్తూతం జైలర్ సినిమాతో( Jailer Movie ) బాగా పాపులర్ అయినా వినాయకన్ కనక హిడింబ సినిమాలో చేసి ఉంటె ఈ సినిమాకి అది చాలా బాగా హెల్ప్ అయ్యేది అని అందరు అంటున్నారు.

చందు మొండేటి స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఇదొక్కటే దారి…