సంగారెడ్డి జిల్లా అధికారులకు జగ్గారెడ్డి హుకుం..!!

సంగారెడ్డి జిల్లా అధికారులకు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుకుం జారీ చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తన సతీమణిని ఆహ్వానించాలని తెలిపారు.

తన సతీమణి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలన్న జగ్గారెడ్డి ప్రభుత్వ కార్యకలాపాలకు తప్పకుండా ఆమెను ఆహ్వానించాలని అధికారులకు సూచించారని తెలుస్తోంది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు.జగ్గారెడ్డి అంటే హుందా కలిగిన నేతనని, ఎప్పుడూ చిల్లర రాజకీయాలకు పాల్పడలేదని తెలిపారు.

ఏ కార్యక్రమం అయినా తన భార్య నిర్మలకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు అందరూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు చెబుతున్నట్లు వెల్లడించారు.

Skill Vs Luck: Data Analytics, Player Strategy, And The Reality Behind Bluff Bet Casino For Canadian Crypto Users