జగన్‌వి వికృత రాజకీయాలు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ వి వికృత రాజకీయాలని విమర్శించారు.రాజధానిపై మంత్రులు ధర్మాన, బొత్స ఇప్పుడు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
సజ్జల ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతారా అని అడిగారు.విశాఖలో రూ.
25 వేల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టారని ఆరోపించారు.విశాఖ పరిరక్షణ కమిటీ ఛైర్మన్ పేరుతో ఏం పరిరక్షిస్తారో చెప్పాలని అన్నారు.
అప్పుడు అమరావతి రాజధానికి ఒప్పుకుని ఇప్పుడు విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు.
ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్… ఎమోషనల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్…