అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుంది..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
TeluguStop.com
తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
2024 ఎన్నికల్లో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసిపి విజయానికి కృషి చేస్తాను.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గ్రామస్థాయి నాయకులను కార్యకర్తలను సరైనటువంటి డైరెక్షన్లో నడపలేకపోయారు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలను పోషించారని వాటిని సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుంది వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి బరిలో దిగే అంశం అధిష్టానం పరిధిలోదని దాటవేశారుపార్టీ ఏ బాధ్యత అప్పగించిన శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు.
అఖిల్ లెనిన్ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న నాగార్జున.. క్యారెక్టర్ ఏంటంటే..?