నువ్వు తప్పుకో అని సీఎం జగన్ చెబితే బంగారంగా తప్పుకుంటా.ఇది నాకు జగన్ ఇచ్చిన పదవి.
ఆయన తీసుకుంటానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పను.రాజకీయాల్లో నా భవిష్యత్తును ఆ భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ప్రజలు నిర్ణయిస్తారు.
అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆపుతున్నా.వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవరని నేను మాట్లాడినట్లు వస్తున్న వార్త ఫేక్ న్యూస్.
వీడియో వైరల్: భార్య దెబ్బకు ఉద్యోగం కోల్పోయిన పోలీసు కానిస్టేబుల్