జగనన్నది, నాది ఒకే రక్తం..: వైఎస్ షర్మిల

జగనన్నది, నాది ఒకే రక్తం: వైఎస్ షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగనన్నది, నాది ఒకే రక్తం: వైఎస్ షర్మిల

వైసీపీ, టీడీపీ, జనసేనకు ఓటు వేస్తే బీజేపీకే వెళ్తుందని తెలిపారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీ( Congress Party ) వలనే సాధ్యమవుతుందని షర్మిల పేర్కొన్నారు.

జగనన్నది, నాది ఒకే రక్తం: వైఎస్ షర్మిల

జగనన్నది,( Jagan ) తనది ఒకే రక్తమన్న షర్మిల అన్న సీఎం అయ్యాక మారిపోయారని తెలిపారు.

వైసీపీ కోసం గతంలో 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. """/" / తెలంగాణలో తనతో పాటు పనిచేసిన వారిని తనకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

అయితే తాను ఎవరికీ భయపడనని, తాను వైఎస్ఆర్ బిడ్డనని తెలిపారు.ఏపీ ప్రజలకు మేలు చేయడానికే తాను ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రత్యేక హోదా( Special Status ) వచ్చే వరకు పోరాడుతానని వెల్లడించారు.

ఎట్టకేలకు కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన నటి… ఫోటో వైరల్!

ఎట్టకేలకు కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన నటి… ఫోటో వైరల్!