నేడు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అమరావతి: నేడు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ.

11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం.

12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.

‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్‌ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్