2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సింగిల్ డిజిట్ కే వస్తుంది .. యనమల రామకృష్ణుడు
TeluguStop.com
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడున్నర సంవత్సరకాలంగా అభివృద్ధి పై దృష్టి సారించలేదు.
ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.ఎన్నికల తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డైరెక్టుగా ఇంటికి వెళ్ళి పోవడం ఖాయం.
ఆక్వారంగం కుంటు పడిపోయింది.ప్రభుత్వం అప్పుల బారిన పడి పోయింది.
బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి అనుమతి లేకుండా పనులు ప్రారంభమవుతున్నాయి.పొల్యూషన్ పై పోరాటం చేస్తాము.
నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ లు ఎన్ని వచ్చినా అభ్యంతరం లేదు.టీడిపి నేత శేష గిరి రావు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన యనమల దాడులు అనాగరిక చర్య, తుని ప్రశాంత వాతావరణంలో ఉండేది.
వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు రాదు రాదు.024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ వస్తుంది.
కేవలం 9స్థానాలకే పరిమిత మవుతుంది.
అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలి: సీఎం చంద్రబాబు