పబ్లిక్ లో లిప్ కిస్ లతో రెచ్చిపోతున్న స్టార్ హీరో చెల్లెలు...

బాలీవుడ్లో జాకీ ష్రాఫ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది.అంతేగాక ఇప్పుడు జాకీ ష్రాఫ్  తనయుడు టైగర్ ష్రాఫ్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.

అంతేగాక తన సిక్స్ ప్యాక్ బాడీతోబాలీవుడ్లో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.అయితే తాజాగా జాకీ ష్రాఫ్ కూతురు అయినటు కృష్ణా ష్రాఫ్ ఫోటోలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

ఇందులో గత కొద్దికాలంగా కృష్ణా ష్రాఫ్ పబ్లిక్ లో తన ప్రియుడితో లిప్ లాక్ ముద్దులు పెట్టుకుంటూ తీసుకున్న ఫొటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో వేడి పుట్టిస్తోంది.

అంతేగాక తను బికినీలో ఉన్న ఫోటోలను కూడా అప్పట్లో ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

దీంతో కృష్ణా ష్రాఫ్ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.అయితే మరోవైపు జాకీ ష్రాఫ్ అభిమానులు  మాత్రం ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయడం సరికాదని, నాలుగు గోడల మధ్య భర్తకు చూపించాల్సిన ప్రైవేట్ శరీర భాగాలను  పబ్లిక్ గా అందరికీ చూపించడం చాలా తప్పని అంటున్నారు.

అలాగే వెంటనే అసభ్యకరంగా ఉన్నటువంటి ఫోటోలను డిలీట్ చేయాలని కోరుతున్నారు.సినిమా పరిశ్రమలో జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ లకి మంచి పేరు ఉందని అది చెడగొట్టవద్దనిన్ కృష్ణా ష్రాఫ్ కి సూచిస్తున్నారు.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నభాగీ 3 అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన శ్రద్ధ కపూర్ నటిస్తోంది.అయితే ఈ చిత్రం వచ్చే నెల ఆరో తారీకు న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

 .

డైనోసార్ల తెలివి అంత తక్కువగా ఉండేదా.. కొత్త స్టడీలో ఆసక్తికర విషయాలు…?