హాట్ ఫోటో షేర్ చేసిన జబర్దస్త్ వర్ష.. లేడీ గెటప్ అంటూ దారుణంగా ట్రోల్స్?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు ట్రోల్స్ అనేవి ఎదురవటం చాలా సహజం.ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి.

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండటంతో సెలబ్రిటీలు బాగా గ్లామర్ షోలు చేస్తున్నారు.

ఇక వీళ్ళు చేసే షోలు అతిగా ఉండటంతో వెంటనే నెటిజన్స్ ట్రోల్స్ చేయకుండా ఉండలేరు.

అంతేకాకుండా వారి గెటప్పులను చూసి కూడా బాగా నెగిటివ్గా కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇప్పటికే ఇటువంటివి చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొన్నారు.అందులో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు.

ఈమె గతంలో ఎన్నో సార్లు ట్రోల్స్ ఎదుర్కొంది.చాలావరకు ఈమెను తన గొంతు స్వరంతో ట్రోల్స్ చేశారు.

ఆమె చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా కూడా ఆమె గొంతుతో ఆమెను లేడీ గెటప్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

తాజాగా మరోసారి ఆమె అటువంటి ట్రోల్సే ఎదుర్కొంది.టాలీవుడ్ బుల్లితెరపై సీరియల్ నటిగా అడుగుపెట్టిన వర్ష కేవలం సీరియల్స్ చూసే ప్రేక్షకులకు మాత్రమే పరిచయమైంది.

అయితే ఓసారి జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టడంతో దీంతో లేడీ కమెడియన్ గా అక్కడే సెటిల్ అయ్యింది.

అప్పటినుంచి బుల్లెట్ భాస్కర్ టీంలో పనిచేస్తూ తన కామెడీతో అందరిని నవ్విస్తుంది.అంతేకాకుండా మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ అతడితో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

"""/"/ వీరిద్దరూ ఇప్పటికీ అలాగే ప్రవర్తించడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని అనుమానం వస్తుంది.

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా రచ్చ చేస్తుంది.

వర్ష సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిజానికి ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.

ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు వర్ష.ఇక ఈమెను మరో యాంగిల్ లో చూస్తే హీరోయిన్లా ఉంటుంది.

గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడం గ్యారెంటీ.అయినా అవకాశాల కోసం మాత్రం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెడుతూ కుర్రాళ్లకు అందాల విందును వడ్డిస్తుంది.

"""/"/ అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అలాగే రచ్చ చేస్తూ కనిపిస్తుంది.

చాలావరకు ఈమెను లేడీ గెటప్ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు.జబర్దస్త్ లో కూడా ఇటువంటి ట్రోల్స్ ఈమె చాలా ఎదుర్కొంది.

చాలా సార్లు వేదికపై బాధపడిన రోజులు కూడా ఉన్నాయి.అయితే తాజాగా తను కొన్ని ఫోటో షూట్ లు చేయించగా.

వాటిని ఇన్ స్టాలో పంచుకుంది.ఇక ఆ ఫోటోలో తను చాలా గ్లామర్ షో చేసినట్లు కనిపించింది.

అయితే ఆ ఫోటోలకు బాగా కామెంట్స్ కూడా వస్తున్నాయి.అయితే ఓ నేటిజన్ మాత్రం.

ఇది కూడా లేడీ గెటపే అంటూ దారుణంగా ట్రోల్ చెయ్యగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?