ఆ షోలో గర్ల్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నూకరాజు.. అసలేం జరిగిందంటే ?
TeluguStop.com
జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్లలో నూకరాజు ఒకరు.
నూకరాజు కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.నూకరాజు ఆసియా ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే గర్ల్ ఫ్రెండ్ కు నూకరాజు బ్రేకప్ చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా నూకరాజు కాఫీ విత్ శోభాశెట్టి( Coffee With Shobha ) అనే కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నూకరాజు మాట్లాడుతూ ఆసియాకు ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చలేదని బ్రేకప్ చెప్పాలని అనుకుంటున్నానని కామెంట్లు చేశారు.
ఫోన్ కాల్ లో ఆసియా మాత్రం ఏమైందని ఎందుకిలా మాట్లాడుతున్నావని నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ ఎమోషనల్ కావడం జరిగింది.
నేను నచ్చకపోయినా బ్రేకప్ చెప్పడానికి కారణమేంటో చెప్పు అంటూ ఆసియా కామెంట్లు చేయడం జరిగింది.
"""/" /
నూకరాజు పక్కనే ఉన్న పంచ్ ప్రసాద్( Nookaraju ) ఇదంతా ప్రాంక్ అని టెన్షన్ పడవద్దని చెప్పడంతో ఆసియా( Asiya ) ఊపిరి పీల్చుకున్నారు.
నూకరాజు ఆసియా కలకాలం కలిసి ఉండాలని ఆసియాను నూకరాజు హర్ట్ చేయడం ఏ మాత్రం బాలేదని నెటిజన్లు చెబుతున్నారు.
నూకరాజు ఆసియా పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.నూకరాజు రెమ్యునరేషన్ భారీగానే ఉందని తెలుస్తోంది.
"""/" /
జబర్దస్త్ నూకరాజుకు సినిమాలలో సైతం ఆఫర్లు వస్తున్నాయి.జబర్దస్త్ నూకరాజు పరిమితంగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.
నూకరాజు ఎక్కువ సంఖ్యలో సినిమాలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.జబర్దస్త్ నూకరాజు ఆసియా జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నూకరాజు ఆసియా కలిసి షోలు చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ నూకరాజు ఆసియాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!