వయసు ఎంతో చెప్పేసిన జబర్దస్త్ రీతూ చౌదరి.. నా వయసు అది కాదు ఇది అంటూ రచ్చ రచ్చ?
TeluguStop.com
మామూలుగా ఎవరైనా తమ వయసు గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం తమ వయసు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు.
ఏదైనా కొన్ని సందర్భాలలో మాత్రమే తమ వయసు గురించి చెబుతూ ఉంటారు.అయితే తాజాగా ఓ నటి మాత్రం తన వయసు ఎంతో చెప్పి షాక్ ఇచ్చింది.
ఇంతకు ఆమె ఎవరంటే.జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి.
టాలీవుడ్ బుల్లితెరకు చెందిన రీతూ చౌదరి అందరికీ బాగా పరిచయం ఉన్న నటి.
మొదట ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత కొన్ని వీడియోలు కూడా చేసింది.
దీంతో ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం వచ్చింది.
అలా గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
వీటి తర్వాత జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టగా ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.
ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.
జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.
"""/"/
అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.
ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.
అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.
పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.
అప్పుడప్పుడు తనకు సంబంధించిన అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటోంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె తన వయసు ఏంటో బయట పెట్టేసింది.
మామూలుగా ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వస్తున్నాయి.
"""/"/
అందులో ఏజ్ గురించి కూడా ఒక ఫీచర్ వీడియో రావటంతో.దానికి రీతు తన వయసు చెప్పమని వీడియో రికార్డ్ చేసుకుంది.
దీంతో అది రీతు వయసు 23 అని చెప్పగా.అది కాదు అంటూ తన ఏజ్ 25 అని బయట పెట్టేసింది.
ఇంకేముంది నెటిజన్స్ తనపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.చూడ్డానికి చాలా పెద్ద వయసు ఆమెలా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!