జబర్దస్త్ వాళ్లు బిగ్ బాస్ వెళ్లడం వేస్ట్..!

బిగ్ బాస్ షోలో జబర్దస్త్ కమెడియన్ల హంగామా తెలిసిందే.సీజన్ 4లో అవినాష్ వచ్చాడు.

ఆ టైం లో జబర్దస్త్ నుంచి తను బయటకు రావడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పాడు.

ఆ తర్వాత సీజన్ 5 లో ప్రియాంకా జబర్దస్త్ నుంచే వచ్చింది.సీజన్ 6 లో అదే జబర్దస్త్ నుంచి చలాకీ చంటి, ఫైమా ఇద్దరు వచ్చారు.

ఫైమా దాదాపు తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి 12వ వారం వరకు వచ్చింది.

కానీ చంటి మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.బయటకు వచ్చాక బిగ్ బాస్ లాంటి షోలు తనకు పడవని అతనే ఒప్పుకున్నాడు.

"""/" / జబర్దస్త్ వాళ్లకి బిగ్ బాస్ షో కలిసి రాదా.ఆ షోతో కమెడియన్లుగా పాపులారిటీ ఉన్న వారు బిగ్ బాస్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు.

అసలు వారికి బయట ఫ్యాన్స్ ఉండరా ఇవన్ని ప్రశ్నలు తారసపడతాయి.ఫైమా బాగానే ఆడింది.

ఆమె కన్నా తక్కువ ఆట ఆడిన వారు ఇంకా హౌస్ లో ఉన్నారు.

ఇదంతా జబర్దస్త్ లో చేయడం వల్ల కాదు సరైన పి.ఆర్ టీం ని మెయింటైన్ చేయడం లేకపోవడం వల్లే జరుగుతుందని అంటున్నారు.

బిగ్ బాస్ ఎలిమినేషన్స్ అంతా సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా కాబట్టి ఆ ఓటింగ్స్ ని కొందరు తెలివిగా పి.

ఆర్ లను పెట్టి చేయిస్తుంటారు.కానీ జబర్దస్త్ కమెడియన్స్ కి ఆ అవసరం లేదనుకుని డైరెక్ట్ గా ఆడియన్స్ ఓటింగ్ తోనే రాణించాలి అనుకుని ఫెయిల్ అవుతున్నారు.

 .

టాలీవుడ్ నంబర్ వన్ ఎవరనే ప్రశ్నకు సురేష్ బాబు జవాబిదే.. అలా చెప్పడంతో?