నిజమా... వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ జబర్దస్త్ నటులు...

తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు.

గురు, శుక్రవారాలు వచ్చాయంటే రాత్రిపూట టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు.అయితే తాజాగా ఈ జబర్దస్త్ స్కిట్ లో నటించినటువంటి ఇద్దరు కమెడియన్లు వ్యభిచార గృహంలో పట్టుబడినట్లు పలు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే తన పంచ్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేటువంటి హైపర్ ఆది స్కిట్ లో కమెడియన్ గా చేసేటటువంటి దొరబాబు మరియు పరదేశి ఇద్దరు గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

అయితే తాజాగా వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ వ్యభిచార గృహంలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు యువతులతో పట్టుబడినట్లు పలు వార్తలు నెట్ లో కలకలం రేపుతున్నాయి.

అయితే ఇందులో స్థానికంగా ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వారు పన్నాగం పన్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది.

"""/"/ అంతేగాక ఈ విషయానికి సంబంధించి నటువంటి కొన్ని ఫోటోలు కూడా నెట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు.

అయితే ఈ విషయంపై జబర్దస్త్ షో నిర్వాహకులు, కానీ హైపర్ ఆది కానీ స్పందించడం లేదు.

మరి ఈ విషయంపై దొరబాబు, పరదేశి ఎలా స్పందిస్తారో చూడాలి.దొరబాబు ఒకపక్క జబర్దస్త్ స్కిట్లు చేస్తూనే మరోపక్క సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు.

‘‘సమయం దగ్గర పడింది ’’ .. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్యంపై మనవడి సంచలన వ్యాఖ్యలు