రోజుకు ఒక్కొక్కరితో తిరుగుతున్న జబర్దస్త్ వర్ష.. దారుణమైన ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

బుల్లితెర సీరియల్ నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

తొలిసారిగా బుల్లితెరపై పలు సీరియల్ లలో నటించింది వర్ష.దీంతో కొంతవరకు మాత్రమే ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిందో ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో కమెడియన్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

దీంతో ఆమెకు జబర్దస్త్ ద్వారా మరింత పరిచయం పెరిగింది.ఇక అందులో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

అతనితో ప్రేమించిన అమ్మాయిగా ప్రవర్తిస్తుంది.నిజానికి వీళ్ళ ప్రవర్తన చూస్తే బాగా మితిమీరి ఉంటుంది.

ఇక ఈ షో లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది వర్ష.

అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్లలో పాల్గొంటే.తన డాన్సులతో, అల్లర్లతో తెగ రచ్చ చేస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎంతలా అంటే ఈమె చేసే గ్లామర్ షో కింద ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అన్నట్లుగా చేస్తుంది.

నిజానికి వర్ష చేసే గ్లామర్ షో మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. """/"/ తన అందాలతో కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తుంది.

ఒకప్పుడు పొట్టి పొట్టి బట్టలతో అలరించిన వర్ష ఇప్పుడు కాస్త పరవాలేదు అన్నట్లుగా ఉంది.

బాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది.ఇక ఈమధ్య పలు వీడియోస్ కూడా చేస్తూ ఉంది.

గతంలో కొన్ని ఊర్లలో, కూరగాయల మార్కెట్లలో వీడియోస్ చేయగా ఆ వీడియోస్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇక ఆ వీడియోస్ బాగా క్లిక్ అవ్వడంతో.అప్పటినుంచి వీడియోస్ చేస్తూనే ఉంది.

అయితే ఈవారం ప్రేమికుల వారోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే.రేపు ప్రేమికుల రోజు సందర్భంగా.

ఫిబ్రవరి 7 నుంచి ప్రేమికుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.అందులో రోజ్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే ఇలా వారం రోజులు ప్రేమికులు తమ ప్రేమ పండుగను జరుపుకుంటారు.

"""/"/ దీంతో వర్ష కూడా.ఈ ప్రేమికుల వారోత్సవాలు జరుపుకుంది.

మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఆ రోజులకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్క అబ్బాయి తో చేసింది.

అయితే ఈరోజు కిస్ డే సందర్భంగా ఈరోజు కూడా ఒక వీడియోను వదిలింది.

అందులో తను ఒక మార్ట్ లో ఉండగా.తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి పదే పదే ముద్దు అడగటం.

ఆ ముద్దును ఒక పిల్లాడి ద్వారా ఇవ్వటం అనేది ఆ వీడియోలో ఉంది.

దీంతో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇదేం పోయేకాలం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రోజుకు ఒక్కొక్కడి తోని తిరుగుతున్నావా అంటూ.అదే రోజు ఇమ్మానుయేల్ తో వీడియో తీస్తే బాగుంటుంది కదా బాగా క్లిక్ అవుతుంది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రోజు ఎంత మందితో తిరుగుతున్నావు అంటూ ఒకరు కామెంట్ చేస్తే మరొకరు మాత్రం.

మొన్న ఆటోవాడు.నిన్న పనోడు.

ఇవాళ షాపోడు.రేపు ఇంకెవడో అంటూ దారుణంగా కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్ లతో పాటు ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?