ఫస్ట్ ఎపిసోడే మార్కులు కొట్టేసిన సౌమ్య రావు..!

ఫస్ట్ ఎపిసోడే మార్కులు కొట్టేసిన సౌమ్య రావు!

ఈటీవీ లో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న షో జబర్దస్త్.

ఫస్ట్ ఎపిసోడే మార్కులు కొట్టేసిన సౌమ్య రావు!

ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచమయ్యారు.ప్రస్తుతం వీరంతా బుల్లితెర తో పాటు వెండితెర ఫై రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఫస్ట్ ఎపిసోడే మార్కులు కొట్టేసిన సౌమ్య రావు!

అలాగే ఈ షో ద్వారా యాంకర్లు కూడా చాల ఫేమస్ అయ్యారు.అనసూయ , రష్మీ లాంటి వారికీ ఎంత క్రేజ్ రావడానికి కారణం జబర్దస్త్ షో అనే చెప్పాలి.

తాజాగా జబర్దస్త్ కు సౌమ్య రావు అనే కొత్త అమ్మాయి యాంకర్ గా పరిచమైంది.

జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోవడంతో అప్పటికే ఎక్స్‌ట్రా జబర్దస్త్ హ్యాండిల్ చేస్తున్న యాంకర్ రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారు నిర్వాహకులు.

కొన్ని రోజులు ఆమెతో నెట్టుకొచ్చి తాజాగా సౌమ్య రావును రంగంలోకి దించారు.ఎంతో అందంగా కనిపించే సౌమ్య రావు జబర్దస్త్ వేదికపై అడుగుపెట్టగానే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

అనసూయ, రష్మీల స్థానాన్ని భర్తీ చేస్తూ బుల్లితెరపై తన మార్క్ చూపించింది.ఆమెలో కామెడీ యాంగిల్ తో పాటు కొత్తదనం కనిపించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన టాలెంట్ చూపించింది సౌమ్య.జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మిలను ఇమిటేట్ చేస్తూ అమ్మడు అదరగొట్టేసింది.

సోషల్ మీడియా లోను సౌమ్య యాక్టివ్ గా ఉంటుంది.తన లేటెస్ట్ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జబర్దస్త్ యాంకర్ గా రావడంపై తన ఫీలింగ్స్ బయటపెట్టింది.

జబర్దస్త్ యాంకర్ గా వచ్చాక మీ అందరి నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌ ఎంతో ఆనందాన్నిస్తోంది అంటూ సౌమ్య రావు రాసుకొచ్చింది.

ఓవరాల్ గా ఫస్ట్ ఎపిసోడ్ తోనే యూత్ తో పాటు ప్రేక్షకులను తన వైపు తిప్పుకొని సక్సెస్ అయ్యింది.

షాకింగ్: ఈ దేశంలో ఇస్లాం మతం స్వీకరిస్తున్న విదేశీయులు.. చైనా, కెనడా వాసులు కూడా!