పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ ఐశ్వర్య.. స్టేజ్ మీదే ప్రియుడు తాళి కట్టేయడంతో?

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల ద్వారా, జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా పాపులర్ అయిన వాళ్లలో ఐశ్వర్య ఉల్లింగల( Aishwarya Ullingala ) ఒకరు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఏకంగా 1,62,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.తన టాలెంట్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తన ప్రియుడుతో జబర్దస్త్ వేదికపై తాళి కట్టించుకుని వార్తల్లో నిలిచారు.

సినిమా హీరోయిన్ల స్థాయిలో అందంగా కనిపించే ఐశ్వర్య పెళ్లి వార్తతో అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచారు.

జబర్దస్త్ స్టేజ్ పై శ్రీనివాస్ సాయి( Srinivas Sai ) అనే వ్యక్తిని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం గమనార్హం.

ఐశ్వర్య పెళ్లికూతురి గెటప్ లో నాకు లైఫ్ ఇచ్చిన ఈ జబర్దస్త్ స్టేజ్ పై నా జీవిత భాగస్వామి ఎవరు అనేది పరిచయం చేయాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ స్టేజ్ మీదే మీరిద్దరూ కలవడం చాలా కంగ్రాట్స్ అని కృష్ణభగవాన్ చెప్పగా అయ్య బాబోయ్ అంటూ ఇంద్రజ సమాధానం ఇవ్వడం గమనార్హం.

"""/" / శ్రీనివాస్ సాయి మోకాళ్లపై స్టైల్ గా కూర్చుని రోజ్ ఫ్లవర్ ఇచ్చి తన ప్రేమను ప్రపోజ్ చేశారు.

ఆ తర్వాత శ్రీనివాస్ సాయి ఐశ్వర్య మెడలో తాళి కట్టారు.జబర్దస్త్ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఈ నెల 13వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

సౌమ్యారావుపై ప్రోమోలో వేసిన సెటైర్లు భలే పేలాయి.ఆ తర్వాత వెంకీ మాకు ఎందుకు విన్నర్ గా ఇవ్వలేదో తెలుసుకోవచ్చా అని అడగగా ఇంద్రజ ఫైర్ అయ్యారు.

"""/" / ఈ మధ్య కాలంలోని జబర్దస్త్ ప్రోమోలతో పోల్చి చూస్తే ఈ ప్రోమో బెస్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జబర్దస్త్ షోకు గతంతో పోల్చి చూస్తే రేటింగ్స్ తగ్గాయి.ఐశ్వర్య శ్రీనివాస్ సాయి సంతోషంగా ఉండాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విడుదలైన బన్నీ… భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి!