పిచ్చి వాళ్ల గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు.. ఈషా రెబ్బ పై దారుణమైన ట్రోల్స్?
TeluguStop.com
తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినీ నటి ఈషా రెబ్బా.నటన కంటే ఎక్కువగా అందం విషయంలో అందరినీ ఆకట్టుకుంది.
ఓ సారి ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'అంతకుముందు.
ఆ తర్వాత' అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
ఇక 2018లో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.
అందంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు.దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు అందుకోలేక పోతున్నారు.
దాంతో వాళ్ళు కూడా ఇప్పుడు గ్లామర్ షో చేస్తున్నారు. """/"/
అలా ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తను కూడా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.
మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ.ఇప్పుడు కాస్త గ్లామర్ ను పెంచుకుంది.
అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ పెంచింది.
హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావట్లేదు.
అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాగా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.
ఇక అప్పుడప్పుడు తన ఇన్స్టా వేదికగా రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది ఈషా రెబ్బ.వాటిని కూడా అస్సలు పట్టించుకోదు.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేసుకుంది.
"""/"/
అందులో ఆమె ఒక డ్రెస్ తో ఎంట్రీ ఇచ్చి మరో డ్రెస్ తో కనిపించింది.
ఇక ఇటువంటి వీడియోస్ ఇప్పటికి చాలామంది చేశారు.అయితే ఈషా రెబ్బ చేయడంతో నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ మాత్రం పిచ్చి వాళ్ల గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు.
చూడటం ఇదే మొదటిసారి అంటూ ఆమెపై ట్రోల్స్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈషా ఇటీవల ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు పలు సినిమాలోని నటించగా అంత సక్సెస్ కాలేకపోయింది.ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతుందే చూడాలి.
7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం.. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ ఇతడే..