రూ.13 వేల బడ్జెట్లో ఐటెల్ ఐప్యాడ్ ప్రో.. ఫీచర్స్ ఇవే..!
TeluguStop.com
ఎలక్ట్రానిక్ కంపెనీలు కొత్త టెక్నాలజీలతో, బెస్ట్ ఫీచర్స్ ఉన్న వస్తువులను ప్రతి రోజు మార్కెట్లో విడుదల చేస్తూనే ఉన్నారు.
అయితే కంపెనీల మధ్య గట్టి పోటీ ఉండడంతో ఎంత విలువైన వస్తువు కూడా కొంత కాలానికి మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చేంతలా దాని ధరలు అగ్గి పోతున్నాయి.
ఐప్యాడ్ కొనడం మధ్య తరగతి వినియోగదారులకు అసాధ్యం.కానీ Itel Pad One తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
గతంలో Itel కంపెనీ స్మార్ట్ టీవీ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.తరువాత టాబ్లెట్లను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది.
ఫోర్ జి కాలింగ్ సపోర్ట్ తో ఐటెల్ టాబ్లెట్ భారత మార్కెట్లో విడుదల అయింది.
"""/" /
ఈ టాబ్లెట్ ఆన్లైన్, ఆఫ్లైన్లో రూ.12,999 ధరతో అందుబాటులో ఉంది.
ఈ టాబ్లెట్ డీప్ గ్రే, లైట్ బ్లూ విభిన్న కలర్లతో లభిస్తుంది.వర్టికల్ 2 కెమెరాలను, ప్లాట్ ఎడ్జ్ డిజైన్ లను కలిగి ఉంది.
ఇది 10.1 అంగుళాల HD* IPS LCD డిస్ప్లే, 1280*800 పిక్సెల్ రిజర్వేషన్, 4GB RAM,128GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ SC9863A1 నుంచి పవర్, ఆండ్రాయిడ్ 12, సెల్ఫీ కెమెరాల కోసం 5MP AF కెమెరా, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన 8-MP బ్యాక్ కెమెరా, 6000mAh బ్యాటరీ, 10W స్పీడ్, డ్యూయల్ స్పీకర్లు, 3.
5mm ఆడియో జాక్, OTG సపోర్ట్ కోసం వైఫై, బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నాయి.
"""/" /
ఘనంగా 4g సపోర్ట్ టెక్స్ట్ మెసేజ్ లు, వాయిస్ కాల్స్, USB టైప్ -C పోర్ట్, 241.
2mm కొలతలను కలిగి ఉంది.ఇందులో L 3265,L 4365 మోడల్ లు అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు మోడల్ లు ఇన్ స్టాల్ చేస్తే OTT అప్లికేషన్లు, ఇంటర్నల్ క్రోమ్ కాస్ట్ తో వస్తాయి.
స్మార్ట్ రిమోట్ ను ఇంటర్ఫేస్ ద్వారా నావిగేట్ చేయవచ్చు.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?