ఇత‌ను ఆన్ లైన్‌లో ఒక్క‌రోజే ఎన్ని వ‌స్తువులు అమ్మాడో తెలిస్తే షాక్‌..

ప్ర‌స్తుతం ఉన్న‌దంతా ఆన్‌లైన్ యుగ‌మ‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే.ఒక‌ప్పుడు ఏది చేయాల‌న్నా కూడా మాన్యువ‌ల్‌గానే చేసేవాళ్లం.

కానీ ఇప్పుడు అలా కాదు క‌దా.షాపింగ్ ద‌గ్గ‌రి నుంచి బిల్లులు చెల్లించే వర‌కు అంతా ఆన్‌లైన్ లోనే న‌డుస్తోంది.

ఇంకా చెప్పాలంటే ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఆన్‌లైన్ వాడ‌కం మ‌రింత పెరిగిపోయింది.

మ‌రీ ముఖ్యంగా షాపింగ్ అంటే చాలు బ‌య‌ట‌కు వెళ్ల‌డం కంటే ఆన్‌లైన్ లో చేస్తేనే బాగుంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

ఇందులో మ‌రీ ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటినే ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు.అయితే ఈ కామర్స్ వెబ్‌సైట్లను బేస్ చేసుకుని అంద‌రూ విప‌రీతంగా బిజినెస్లు చేస్తున్నారు.

చాలామంది ఆన్‌లైన్ లో బిజినెస్ లు స్టార్ట్ చేసి విప‌రీతంగా సంపాదించేస్తున్నారు.త‌మ సొంత వ‌స్తువుల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ వాటిని అమ్ముకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఇలాంటివే చైనాలోనూ షాపింగ్ స్టార్ట‌ప్ కంపెనీలుచాలా ఉన్నాయి.వీటిల్లో ఒక ర‌క‌మే టవోబవో అనేది కూడా షాపింగ్‌ యాప్ నెల‌కొల్పారు.

ఇందులో లీ జియాకి త‌న వస్తువులను అమ్ముతూ వ్యాపారం చేస్తుంటాడు.అయితే లేడీస్ వాడే వాడే లిప్‌స్టిక్స్‌ను అమ్మడంలో ఈ యాప్ టాప్‌లో ఉంటుంది.

"""/"/ ఇప్ప‌టికే ఇలాంటి ప్రాడ‌క్టులు ఎన్నో అమ్మి మ‌రీ అత‌ను కింగ్‌ ఆఫ్ లిప్‌స్టిక్స్ గా పేరు తెచ్చుకున్నాడు.

కాగా ఇప్పుడు లీ ఒక్క రోజులోనే సంచ‌ల‌నం సృష్టించాడు.ఏకంగా వేల కోట్ల విలువ చేసే వస్తువుల్ని ఒక్క టంటే ఒక్క‌రోజే అమ్మేసి చ‌రిత్ర సృష్టించాడు.

మన దేశంలో దివాలీ సేల్‌లాగా.అలీబాబా సంస్థ ఏటా యాన్యువల్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి విప‌రీతంగా ఫ‌ర్లు ప్ర‌క‌టించేశాడు.

ఇంకేముంది ప్ర‌జ‌లు కూడా విప‌రీతంగా అట్రాక్ట్ అయిపోయి ఏకంగా 14 వేల కోట్ల విలువైన వ‌స్తువుల్ని ఈయ‌న ద‌గ్గ‌ర కొనేశారు.

దాంతో అత‌నికి విప‌రీత‌మైన గుర్తింపు వ‌చ్చేసింది.

Ram Charan : రామ్ చరణ్ ఎంత మంచి వాడంటే ఆయన ఫ్రెండ్ కోసం అంత పని చేశాడా..?