మార్గదర్శిలో  తప్పు జరిగిందా లేదా అనేది  తేలాలి ..ఉండవల్లి అరుణ్ కుమార్

మార్గదర్శి చిట్స్ గతంలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సమాచారాన్ని సిఐడి అధికారులకు పంపుతున్నాను మార్గదర్శి పై ఎవరూ ఫిర్యాదు చేయలేదు అనడం సరికాదు మార్గదర్శిలో  తప్పు జరిగిందా లేదా అనేది  తేలాలి మార్గదర్శి లో డబ్బులు ఎగ్గొట్టారని నేను ఎప్పుడూ అనలేదు డిపాజిట్లు సేకరణ చట్టవిరుద్ధం అంటున్నాను సిఎం జగన్ మీపై కక్ష సాధింపు తర్వాత  విషయం రామోజీరావుది 15వేల కోట్ల రూపాయల సంస్థానం రామోజీకి శిక్ష పడాలని నేను కోరుకోవడం లేదుతప్పు జరిగిందా లేదా అని తేలాలి .

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకి ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటున్నారా..?