తిరుపతిలో ఐటీ దాడుల కలకలం

ఏపీలోని తిరుపతిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.రియల్టర్, డాలర్స్ గ్రూప్ ఛైర్మన్ దివాకర్ రెడ్డి నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు దివాకర్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు చేస్తుంది.

అయితే ఇటీవల కొంతకాలంగా దివాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఇండియన్ పాలిటిక్స్ లో బాబాయ్ రియల్ గేమ్ ఛేంజర్…చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!