మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐ.టి. సోదాలు..

మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐ.టి.

సోదాలు.పుష్ప, శ్రీమంతుడు, సర్కార్ వారి పాట, రంగస్థలం, జనతా గ్యారేజ్ మూవీ లకు నిర్మాణ సంస్థగా పనిచేసిన మైత్రి మూవీ మేకర్స్.

పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్.