నిద్రపోయేటప్పుడు ఇలా చేస్తే చాలా ప్రమాదం..జాగ్రత్త

మనిషి జీవితంలో ముఖ్యమైన వాటిలో నిద్ర ( Sleep )ఒకటి.అయితే ఈ నిద్ర గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలీదనే చెప్పాలి.

నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోవాలి, అప్పుడు మన దగ్గరలో ఏం పెట్టుకోవాలో మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు.

కొన్ని విషయాల్లో అదృష్టాలు ఉంటె మరొకొన్ని దోషాలు ఉంటాయట.మరి అసలేం చేయాలో, చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / మనుషులు ఎవరైతే బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurtham )లో లేస్తారో వారి జీవితంలో సుఖశాంతులు మరియు అదృష్టం కలుగుతుంది.

అంతేకాదు వీరికి రోగాలు కూడా రావట.ఎప్పుడు ఆరోగ్యంనే ఉంటారు.

అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.అందీకాదు వీరికి దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది.

ఉదయం లేచినప్పటి నుంచి మనం ఎలా ఉండాలి, రాత్రి ఎలా పడుకోవాలి ఇటివంటి విషయాలెన్నో మన పెద్ద వాళ్ళు చెబుతూనే ఉండేవారు.

వీటిని ఇప్పటికి క్రమం తప్పకుండ కొంత మంది ఫాలో అవుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే ముందు మనం కొన్ని వస్తువులు మన దగ్గరలో ఉండకుండా చూసుకోవాలి.

ఒకవేళ అవి ఉంటె కుటుంబంలో గొడవలు తప్పవని అర్థమట.సంతోషాలు దూరమై, విద్యార్థులు చదవలేరు.

డబ్బు కూడా చేతిలో నిలబడదు.దీంతో ఆర్థికంగా ముందు వెళ్ళలేరు.

ఇప్పుడు ఆ వస్తువులు ఏంటో చూసేద్దాం.మొదటిది పడుకునే ముందు మీ కాళ్ళను దక్షిణం వైపుగా ఉంచి పడుకోకూడదు.

ఉత్తరం వైపుగా గాని లేదా పశ్చిమ వైపుగా గాని పెట్టుకొని పడుకోవాలి.ఇలా చేస్తే మీలో ఉన్న చెడు శక్తులు మీనుంచి బయటికి వెళ్లిపోతాయి.

ముఖ్యంగా పడుకునే ముందు గదిలో ఏ మూలా కూడా చీపురు ఉండకుండా చూసుకోవాలి.

ఒకవేళ అలానే ఉంటె మన దగ్గర డబ్బు నిలబడదు.అంతేకాదు మనం పడుకునే ముందు డబ్బుకి సంబందించిన ఏ వస్తువు కూడా తలకింద పెట్టుకుని పడుకోకూడదు.

ఇలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయంట.ధనలక్ష్మి మన దగ్గర ఉండదు.

"""/" / వీటితో పాటు పడుకునే ముందు మన దగ్గర ఎటువంటి ధూమపానం లేదా మద్యపానంకి సంబంధించినవి పెట్టుకోకూడదు.

బెడ్ రూమ్( Bedroom ) లో అశ్లీల చిత్రాలు లేకుండా చూసుకోవాలి.పడుకునే చోటు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

అప్పుడే సుఖంగా నిద్రపోతారు.వీటితో పటు మీరు పడుకునే గదిలో కర్పూరం వెలిగించి పడుకుంటే మంచిదట.

వీటితో పాటు ప్రతోరోజు రాత్రి బత్తాయి నుంచి రాగానే ముందు కాళ్ళు కచ్చితంగా కడిగే లోపలి అడుగుపెట్టాలి.

ఇలా చేయకపోతే మీ అడుగుతో పాటు చెడు కూడా లోపలికి వస్తుంది.ఈ జాగ్రత్తలు మీరు కచ్చితంగా పాటిస్తే ధనవంతులు అవుతారు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే!