అమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గడం అవాస్తవం...బొత్స కామెంట్స్

అమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గడం అవాస్తవం.అటెండన్స్ ఆధారం గా లబ్ది చేకూరుతుంది.

పిల్లలను సక్రమం గా స్కూల్ కి పంపితేనే పధకం వర్తిస్తుంది.రెండువేల రూపాయిలు కోత అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాం.

ఉపాధ్యాయ కొరత పై సంఘాలతో చర్చ జరుపుతాం.స్కూల్స్, కాలేజీ ల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

ఇంటర్ ఫలితాలు గత ఫలితాలు కంటే మెరుగ్గానే వున్నాయి.

మతతత్వ పార్టీకి మద్ధతు తెలపను..: వీహెచ్