విభజన చేశానంటూ నిందలు సరికాదు..: కిరణ్ కుమార్ రెడ్డి
TeluguStop.com
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) వ్యాఖ్యలపై బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన చేశానంటూ తనపై పెద్దిరెడ్డి నిందలేస్తున్నారని మండిపడ్డారు.తన ప్రజలు నష్టపోవద్దని రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం పదవికే రాజీనామా చేశానని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జగన్ ను( Jagan ) తాను అరెస్ట్ చేయించానని ఇంకొందరంటున్నారని పేర్కొన్నారు.ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేక తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్, బన్నీలలో నంబర్ వన్ ఎవరు.. ఈ ప్రశ్నకు జవాబు దొరికేది అప్పుడేనా?