ఈ రాశుల వారితో పోటీ పడడం చాలా కష్టం..!

ముఖ్యంగా చెప్పాలంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి పనిలోనూ విజయం సాధించాలని( Success ) అనుకుంటూ ఉంటారు.

అయితే అన్నివేళలా గెలవడం అస్సలు కుదరదు.కొంతమందికి పుట్టుకతోనే పోటీ తత్వం ఉంటుంది.

వీరికి చిన్నప్పటి నుంచి ఇతరులతో పోటీపడి అన్ని రకాల పోటీల్లో విజయం సాధించాలనే కోరిక సహజంగా ఉంటుంది.

వారు పోటీ వాతావరణంలో పుట్టి పెరిగి ఉంటారు.అందుకోసమే అన్ని రకాల పోటీలలో గెలుపొందే రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే సింహ రాశి( Leo ) వారు తమపై చాలా నమ్మకంగా ఉంటారు.

తమ లక్షణాలను సాధించడానికి ఎంత కష్టపడాలో వారికి బాగా తెలుసు.కాబట్టి తమ లోటుపాట్లు కూడా వారికి బాగా తెలుసు.

వారు వారి బలహీనతలు వారి పనిని ప్రభావితం చేయకుండా చూసుకుంటారు.దీని వల్ల సింహ రాశి వారు వారి బలహీనతలపై దృష్టి పెడతారు.

అలాగే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి వారు ఎంతో కష్టపడి పని చేస్తారు.

ఇంకా చెప్పాలంటే మకర రాశి( Capricorn ) వారికి విజయ మార్గాన్ని ఏర్పరుస్తుంది.

వారు అధిక పోటీని కలిగి ఉంటారు.కెరీర్ విజయంపై దృష్టి పెడతారు.

చాలా మంది మకర రాశి వారు అప్రయత్నంగా పోటీల్లో చెమటలు పట్టకుండా గెలుస్తారు.

"""/" / కుంభ రాశుల( Aquarius ) వారిని సాధారణంగా నిశ్శబ్ద అంతర్ముఖాలుగా భావిస్తారు.

కానీ చాలామందికి తెలియదు.వారు తమ విజయ గధలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు.

కాబట్టి వారు తమ రహస్యలను ఇతరులతో పంచుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు.వారు వారి వ్యక్తిగత అభివృద్ధి పై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు.

అలాగే మేషరాశి వారు అన్ని విషయాలలో ఇతరులకు తీవ్రమైన పొటీ దారులుగా ఉంటారు.

నెట్వర్కింగ్ మరియు వారి లక్ష్యాలను ఎంచుకోవడంలో వారు చాలా ప్రశంసనీయమైన విధానాన్ని కలిగి ఉంటారు .

కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..