కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం విజయం సాధించడం ఖాయం....జీవియల్ నరసింగరావు

కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం విజయం సాధించడం ఖాయం.దేశంలో బిజెపి తప్ప మరో పార్టీ లేదు అని చిన్న పిల్ల వాడిని కూడా అడిగితే చెప్తారు.

మాకు 300 పార్లమెంట్ సీట్లు ఇప్పుడు వచ్చాయి, ఈ సారి 400 సీట్లు తెచ్చుకోవాలని ప్రణాళిక తో పని చేస్తాం.

బిజెపి కోల్పోయిన 174 సీట్లు పై బిజెపి దృష్టి పెట్టాం.అందులో భాగంగానే విశాఖ పై దృష్టి పెట్టాం.

ఏపీ లో 175 నియోజక వర్గాల్లో 5 వేల సదస్సులు నిర్వహించే ప్రణాళికతో ఉన్నాం.

మా కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో నిర్వహించాం.హైద్రాబాద్,భీమవరానికి ప్రధాని మోది వచ్చారు.

ఈ రాష్ట్రంలో జనసేన తో బిజెపి ప్రజల్లోకి వెళ్తోంది.జనసేన బిజెపి ల మధ్య సయోధ్య ఉంది.

175 నియోజక వర్గాల్లో 4500 పోలింగ్ బూత్ లో మా బలం పెంచుకుంటాం.

రాహుల్ గాంధీ ఎన్ని యాత్రలు చేసినా ఈ పార్టీ కి ఉపయోగం లేదు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యమాన్యం కోరుతున్నారు.అమరావతి రాష్ట్ర రాజధానిగా బిజెపి నిర్ణయం చేసింది.

రాజకీయంగా మా నిర్ణయాన్ని కి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మేము పోరాడతాం.సెక్షన్ 22 ఏ పై ఎంపీ జీవియల్ నరసింహారావు.

సెక్షన్ 22 ఆ కింద వేలాది కుటుంబాలు ఉన్నాయి.వారిని ఆదుకోవడానికి ప్రత్యేక సెల్ బిజెపి ఆఫీస్ లో ఏర్పాటు చేస్తున్నాము.

కలెక్టర్ తో మాట్లాడం, వారి దృష్టికి తీసికుని వెళ్ళితే తగిన చర్య తీసుకుంటాం.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పై పోరాటం చేస్తాం.గవర్నర్ దృష్టి కూడా ఈ 22 ఏ విషయం తీసుకుని వెళ్తాము.

యాదవులు, తూర్పు కాపులకు స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ ను కోరాం.విశాఖ నగరంలో కాలుష్యం పై దృష్టి పెట్టాం.

విశాఖ అభివృద్ధి మీద బిజెపి కట్టుబడి ఉంటుంది.విశాఖ భూ ఆక్రమణల పై టిడిపి , వైసీపీ రెండు సిట్ లు వేశాయి.

ఆ రిపోర్ట్ బయట పెట్టడం లేదు.ఎవ్వరి పార్టీ వారిని వారు కాపాడుకోవడానికి రిపోర్ట్  బయట పెట్టడం లేదు.

మధ్య తరగతి వాళ్ళ పై ప్రతాపం చూపిస్తున్నారు, భూ కబ్జా దారులు మీద చర్య తీసుకోవడంలేదు.

ఈ విషయంలో టిడిపి వైసీపీ లు కలసి కుమ్మకుఅయినట్టు కనిపిస్తోంది.బిజెపి విష్ణు కుమార్ రాజు కామెంట్స్ వచ్చే వినాయక చవితి తరవాత జగన్మోహన్ రెడ్డి ని ఓడిపోవడం ఖాయం.

నాకు రాజకీయ జోతిష్యం తెలుసు.నేను సీఎం జగన్ గారి సతి మణి భారతి కోసం ఎప్పుడు విమర్శగా చూడలేదు.

భారతి గారు సీఎం ఐతే బాగుంటుందని అన్నాను.వారి కోసం గొప్పగానే మాట్లాడను.

నా మీద ఏ కేసులు లేవులు.జగన్మోహన్ రెడ్డి మీద 33 కేసులు ఉన్నాయి.

విశాఖ లో వైసిపి నేత కేకేరాజు కాస్త జాగ్రత్త గా మాట్లాడితే మంచిది.

సీఎం జగన్ 22 ఏ మీద స్పందించాలి.వేలాది మంది కష్ట పడి కొను కున్న భూములు మీద సమస్య కనుక స్పందించాలి.

అక్కడ ఢిల్లీ లో వందల కోట్లు కుంభకోణం జరిగితే ఆంధ్ర లో వేల కోట్లు కుంభకోణం జరుగుతోంది.

మళ్ళీ 2 వేల నోట్లు రద్దు చేస్తే ఈ జగన్ ప్రభుత్వం పడిపోతుంది.