చంద్రబాబు సీఎం కావడం తథ్యం.. టీటీడీపీ చీఫ్

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావడం తథ్యమని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.

చంద్రబాబు చేస్తున్న పనిలో ఒక శాతం చేసినా తమను ఎవరూ ఆపలేరని తెలిపారు.

కాగా హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారని సమాచారం.

ఆకాశంలో ఏలియన్స్.. గుర్తించిన కెనడియన్ కపుల్..??