విశాల్ రత్నం పోయినట్టేనా.? మరి విశాల్ చేసే నెక్స్ట్ సినిమా ఏంటి..?
TeluguStop.com
తమిళ్ సినిమా ( Tamil Movie ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశాల్( Vishal ) ప్రస్తుతం తను స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా తనకంటూ ఒక స్టార్ డమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా తమిళ్, తెలుగు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన రత్నం సినిమా ( Ratnam Movie )మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది.
"""/" /
కాబట్టి ఈ సినిమాతో ఆయనకి ఎలాంటి హెల్ప్ అవుతుంది అనేది పక్కన పెడితే ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
అయితే ఈ సినిమా సక్సెస్ అయితే విశాల్ తెలుగులో ఒక స్టార్ డైరెక్టర్( Star Director ) తో సినిమా చేయాలని అనుకున్నాడు.
కానీ ఈ సినిమా తేడా కొట్టడంతో ఇప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ విశాల్ తో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకంటే విశాల్ ఎప్పటినుంచో ఒకటే రోటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు చేస్తున్నాడు. """/" /
ఎప్పుడు యాక్షన్ సినిమాలె చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు.
ఇక వైవిధ్యమైన కథాంశాలతో మధ్యమధ్యలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయనకి ఒకటి రెండు సక్సెస్ తప్ప మరి వేరే సక్సెస్ లు అయితే దక్కడం లేదు.
మరి ఇలాంటి క్రమం లో ఆయన ఎలాంటి సక్సెస్ లు కొడతాడు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.
మొత్తానికి అయితే ఇప్పుడు ఆయన సినిమా మీదనే ఆయన కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చూడాలి మరి ఇకమీదట విశాల్ తను చేసే సినిమాలు తో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.
గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?