వెంకటేష్ ఈ సంక్రాంతికి కూడా హిట్టు కొట్టబోతున్నాడా..?

విక్టరీ ని తన ఇంటి పేరు గా మార్చుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు వెంకటేష్.

ఈయన ఒకప్పుడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాయి.ఇక వరుసగా ఫ్యామిలీ సినిమాలను చేస్తూ సక్సెస్ సాధించడంలో ఈయన సిద్ధహస్తుడు.

ఇక ప్రస్తుతం మరోసారి ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని తీసుకొస్తున్నాడు.

"""/" / ఇక దిల్ రాజు(Dil Raju) ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించడం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మంచి విజయాన్ని సాధించాలంటే మాత్రం ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటికే ఆయన ఇప్పుడు ఈ సినిమా మీద భారీ కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్నాడు.

ఇక వెంకటేష్( Venkatesh) టైప్ ఆఫ్ కామెడీతో ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేస్తుందనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ సంక్రాంతికి హిట్టు కొట్టబోతున్నాం అంటూ సినిమా యూనిట్ మొత్తం చాలా గర్వంగా చెప్పుకోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

"""/" / ఇక వీరితో పాటుగా సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా విక్టరీ వెంకటేష్( Victory Venkatesh) కి సంక్రాంతి ఇంతకు ముందు కూడా చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.

గతంలో అనిల్ రావిపూడి వెంకటేష్ ఇద్దరు కలిసి చేసిన ఎఫ్2 సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.

మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!