వెంకటేష్ అనిల్ రావిపూడి తో మళ్ళీ రోటీన్ సినిమానే చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక దర్శకులు కూడా తమదైన రీతిలో ముందుకు సాగడమే కాకుండా స్టార్ హీరోలతో కాంబినేషన్లను సెట్ చేసుకొని వరుస సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి దర్శకుడు మరోసారి వెంకటేష్ తో( Venkatesh ) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

"""/" / ఇక వీళ్ళ కాంబోలో ఇంతకుముందే ఎఫ్2, ఎఫ్3 అనే సినిమాలు వచ్చాయి.

అందులో ఎఫ్2 సక్సెస్ అవ్వగా, ఎఫ్3( F3 Movie ) మాత్రం యావరేజ్ గా ఆడింది.

ఇక నిజానికి అనిల్ రావిపూడి సినిమాల్లో పెద్దగా వైవిధ్యమైతే ఏమి ఉండదు.తెలిసిన కథను తన స్టైల్ లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఇక రీసెంట్ గా బాలయ్య బాబుతో చేసిన భగవంత్ కేసరి సినిమాలో కూడా అదే చేశాడు.

దాంతో ఆ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికి మరోసారి అనిల్ రావిపూడి ని పిలిచి మరీ వెంకటేష్ అవకాశం ఇచ్చాడు.

మరి ఈ ఛాన్స్ ని కనక ఆయన భారీగా వాడుకొని మంచి సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / అనిల్ రావిపూడి సినిమాలు కామెడీ ఎమోషన్ మీద బేస్ అయి ఉంటాయి.

కాబట్టి ఆయన కామెడీలో వైవిధ్యం చూపిస్తే పర్లేదు.కానీ మళ్ళీ ఆయన క్రింజ్ కామెడీ చేయిస్తూ ముందుకు తీసుకెళుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

నిజానికి అనిల్ రావిపూడి మీద రొటీన్ సినిమాలు తీస్తాడు అనే పేరైతే ఉంది.

మరి దానికి అనుగుణంగానే ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా రోటీన్ గానే ఉంటాయా? లేదా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక వెంకటేష్ అంటే ఆల్మోస్ట్ కామెడీ సినిమాలు చేస్తూ ఉంటాడు.కాబట్టి కామెడీతో పాటు కొంచెం యా, ఎమోషన్స్ ని కూడా ఇందులో జోడించి అనిల్ రావిపూడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది.

పక్క ఇండస్ట్రీ డైరెక్టర్లు మన హీరోలతో సినిమాలు చేయడానికి కారణం ఏంటి..?