ఇదేమి పనిరా పిల్లలు.. స్కూలుకు వెళ్ళమంటే మీరు చేసేది ఇదా?(వీడియో)
TeluguStop.com
ప్రస్తుత రోజులలో చాలా మందికి ప్రేమ విలువ అసలు తెలియకుండా అయిపోయింది.ఒకప్పుడు ప్రేమ అంటే ఎంతో విలువ ఉండేది.
కానీ., ఇప్పుడు అది ఏమీ కనపడటం లేదు.
ప్రస్తుత జనరేషన్ కు ప్రేమ ఒక పదంగా మారిందే తప్ప దాని కంటూ ఒక ప్రత్యేకమైన విలువలేదు .
స్కూల్ పిల్లల( School Children ) దగ్గర నుంచి చదువుపై శ్రద్ధ కంటే ప్రేమ పేరుతో అనేకమైన దారుణాలు చేయడంలో ముందున్నారు విద్యార్థులు.
అతి చిన్న వయసులోనే హద్దులు మీరిన ప్రవర్తన, చర్యలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యాని కలిగిస్తాయి.
"""/" / అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.
ఒక విద్యార్థి, మరొక విద్యార్థిని స్కూల్ డ్రెస్సులో ఉండడం మనం చూడవచ్చు.స్కూల్ యూనిఫామ్, బ్యాగులు వేసుకొని కనిపిస్తున్న ఆ ఇద్దరు ఒక వీధి చివరన నిలబడి ఆ దారిలో ఎవరు రావటం లేదని చూసి ముద్దులు, హగ్ లలో రెచ్చిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
స్కూల్ కి వెళ్ళమంటే ఈ పనులేంటి అని కొంత మంది కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరైతే ఈ వయసులో ఇదంతా అవసరమా అంటూ.మీ వయసు ఏంటి మీరు చేసే పనులేంటి అని మరికొందరు.
ఈ ఊరి ప్రజలు పక్షులు, జంతువుల పేర్లనే ఇంటిపేర్లుగా పెట్టుకుంటారని తెలుసా..?