గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?
TeluguStop.com
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్( S Shankar ).
ప్రస్తుతం ఈయన భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక ఈనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆ సినిమాను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
"""/" /
శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్( Ram Charan ) ఈ సినిమా మీద ఇన్ని రోజుల నుంచి డేట్స్ కేటాయిస్తూ కామ్ గా ఉంటున్నప్పటికీ ఆయన షూటింగ్ లేట్ అయిన కూడా అలా ఎందుకు కామ్ గా ఉంటున్నాడు అంటూ కొన్ని కామెట్లైతే వస్తున్నాయి.
ఇక దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుటి వరకు రంగస్థలం సినిమా(Rangasthalam )లో తన నట విశ్వరూపాన్ని చూపించిన రామ్ చరణ్ ఈ సినిమాలో అంతకుమించి చేస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
"""/" /
ఇక అందుకోసమే ఈ సినిమా చాలా రోజులు లేట్ అవుతున్నా కూడా రామ్ చరణ్ ఏమీ అనకుండా కామ్ గా ఉంటున్నాడు.
ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం రామ్ చరణ్ కి ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.
అందువల్లే ఈ సినిమా డిలే అయినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని ఇక ఈ సినిమాతో ఆయనకు 'నేషనల్ అవార్డు' రావడం పక్కా అంటూ సినిమా యూనిట్ కూడా వాళ్ళ అభిప్రాయాన్నైతే తెలియజేస్తున్నారు.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.
ఫుడ్ వెండర్ సమాధానానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్