దీపికా పఠాన్ రెమ్యూనరేషన్ భారీగా పెంచడానికి ఇదే కారణమా?
TeluguStop.com

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.


ప్రస్తుతం ఈమె మరొక బాలీవుడ్ నటుడును వివాహం చేసుకున్నప్పటికీ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


ఇక తాజాగా ఈమె షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఓ పాట కారణంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఇక ఈ పాటలో దీపిక పదుకొనే చాలా ఎక్స్ పోజ్ చేసిందనీ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇక దీపిక పదుకొనే సైతం పెళ్లి అయినప్పటికీ ఈ సినిమాలో బికినీ ధరించి రచ్చ చేశారు.
"""/" /
ఇకపోతే షారుఖ్ ఖాన్ తో కలిసి పలు సినిమాలలో నటించిన దీపిక ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం ఈమె దాదాపు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈమె ఇలా ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి గల కారణం బికినీ ధరించడమేనని చెప్పాలి.
ఇలా బికినీ ధరించడం లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం కోసం నటీమణులు భారీగానే డిమాండ్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే దీపికా సైతం పఠాన్ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి గల కారణం ఇదేనని తెలుస్తుంది.
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!