Khushi: ఖుషి సినిమాలో “నడుము” సీన్ హైలెట్ అవ్వడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?

2001వ సంవత్సరం ఎస్.జె.

సూర్య దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ రొమాంటిక్ మూవీ ఖుషి ( Khushi ) ఎంత పెద్ద హిట్ అయిందో సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) భూమిక నటనకి చాలామంది ఫిదా అయ్యారు.

ఖుషి సినిమాకి మణిశర్మ ( Manisharma ) మ్యూజిక్ కూడా ప్లస్ అయిందని చెప్పవచ్చు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య గొడవ, రొమాంటిక్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

అయితే ఖుషి సినిమా అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తుకు వచ్చేది భూమిక నడుము సీన్ మాత్రమే.

ఈ సినిమాలో భూమిక నడుము సన్నివేశం ఎంతగా హిట్ అయింది అంటే ఇదే సన్నివేశాన్ని చాలామంది హీరోలు తమ సినిమాల్లో కూడా పెట్టుకున్నారు.

"""/" / అయితే భూమిక నడుము సన్నివేశం ఇంతలా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ చెప్పిన ఒక ఐడియానట.

అదేంటంటే ఈ సన్నివేషంలో భూమిక ( Bhumika ) నడుము సీన్ ఎలాగైనా సరే చూసేవాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వాలని భూమిక కి పియర్స్ సోప్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు.

కానీ ఈ సన్నివేశం తెరకెక్కించే టైం కి నీ నడుము చాలా షైనింగ్ గా కనిపించాలి.

చూస్తే తళతళా మెరిసిపోవాలి అంటూ డైరెక్టర్ చెప్పారట. """/" / దాంతో భూమిక పియర్స్ సోప్ తీసుకుని నడుముని చాలాసేపు వాష్ చేసి సన్నివేశం తెరకెక్కించే టైంకి తన నడుము చాలా షైనింగ్ గా కనిపించేలా చేసుకుందట.

ఇక డైరెక్టర్ షూట్ తీసేసరికి భూమిక నడుము ఆ సన్నివేశంలో చాలా హైలెట్ అయింది.

దాంతో ఈ సీన్ సినిమాకే హైలెట్ సన్నివేశంగా నిలిచింది.ఇక ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో భూమిక నడుముకి చాలామంది అభిమానులు ఉన్నారు.

ఇలా భూమిక నడుము సన్నివేశం వెనుక పియర్స్ సోప్ ఉంది అంటూ ఈ విషయాన్ని కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

దళితులపై అధ్యయనాలు.. భారత సంతతి మహిళా ప్రొఫెసర్‌కు ‘యూఎస్ జీనియస్ గ్రాంట్ ’