బెంగుళూర్ మీద గుజరాత్ ఓటమికి ఇదొక్కటే కారణమా..?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టీమ్ లా మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ టీమ్ ఘన విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 200 పరుగులు చేయగా 21 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ కేవలం 16 ఓవర్లలోనే ఒక వికెట్ ను కోల్పోయి రెండు 206 పరుగులు చేసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇక ఈ విజయంతో బెంగళూరు అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. """/" / ఇక బెంగుళూర్ టీమ్ దీంతో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక బెంగళూరు టీం ఇకమీదట కూడా జరగబోయే అన్ని మ్యాచ్ ల్లో ఒక భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక గుజరాత్ టీంలో సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ ( Sai Sudharsan )లాంటి ప్లేయర్లు అద్భుతమైన హాఫ్ సెంచరీ లను సాధించినప్పటికీ వాళ్ల శ్రమ అనేది వృధా అయిపోయింది అనే చెప్పాలి.

ఇంకా బెంగళూరు టీం లో కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీని సాధించి నాటౌట్ గా మిగలగా విల్ జాక్స్( Will Jacks) మాత్రం 41 బంతుల్లో పది సిక్స్ లు, అయిదు ఫోర్లతో 100 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ అందుకోవడమే కాకుండా టీమ్ కి ఒక అద్భుతమైన విజయాన్ని కూడా అందించాడు.

"""/" / అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓ( Gujarat Titans )డిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గుజరాత్ బౌలర్లు బెంగుళూర్ బ్యాట్స్ మెన్స్ ను కంట్రోల్ చేయలేకపోవదం వల్లే భారీ పరుగులు చేసిన కూడా గుజరాత్ టీమ్ ఓడిపోవడానికి ముఖ్య కారణంగా మారింది.

మరి ఇలాంటి క్రమంలో బెంగళూరు ప్లేయర్లు కూడా ఎక్కడ తడబడకుండా చాలా అద్భుతంగా బ్యాటింగ్ అయితే చేశారు.

దాంతో బెంగుళూరు టీమ్ భారీ విజయాన్ని సాధించిందనే చెప్పాలి.ఇక ఈ విజయంతో ఆర్సిబి 10 మ్యాచ్ లు ఆడితే అందులో మూడు మ్యాచ్ ల్లో గెలిచే ఆరు పాయింట్లతో నెంబర్ టెన్ పొజిషన్ లో కొనసాగుతుంది.

ఇక ఈ మ్యాచ్ లో గెలవడంతో నిజంగా ఆర్సిబి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి.

వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?