ఆర్ సి 17 కి రంగస్థలం స్టోరీ కి లింక్ ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్( Ram Charan ) వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనను మించిన హీరో మరొకరులేరు అనేలా మంచి గుర్తింపును అయితే సంపాదించుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాడు.

"""/" / ఇక ఇది ఇలా ఉంటే ఈయన శంకర్ ( Shankar )డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా ( Game Changer Movie )తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక దానితో పాటు బుచ్చిబాబు( Buchi Babu ) డైరెక్షన్ లో చేసిన సినిమా కూడా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ సి 17 కింద సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాని స్టార్ట్ చేసే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే సుకుమార్( Sukumar ) పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

కాబట్టి ఇప్పుడు ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ చేప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద అయితే ప్రేక్షకుల్లో బీభత్సమైన అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి.

"""/" / అయితే ఈ సినిమా రంగస్థలంకి సీక్వెల్ గా వస్తుందా లేదంటే ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక రంగస్థలం సినిమాను కూడా చివర్లో ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు.కాబట్టి ఆ సినిమాకి కనెక్ట్ చేస్తూ ఈ సినిమాలో ఏదైనా స్క్రిప్ట్ ని చేసే అవకాశాలు ఉన్నాయా లేదంటే సపరేట్ స్టోరీ తో వస్తారా అనే విషయాలు ఇప్పుడు అభిమానుల్లో తీవ్రమైన అసక్తిని రేపుతున్నాయి ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

వీడియో: యముడికే షాక్.. ట్రైన్ కింద కారు నుజ్జునుజ్జు.. డ్రైవర్ మాత్రం సేఫ్..