ఈ మలయాళ హీరోతో తెలుగు హీరోలకు ముప్పు తప్పదా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.
ఇక మలయాళం ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక తెలుగు సినిమా హీరోలతో పాటు పోటీ పడుతూ ముందుకు సాగుతున్న ఆయన ప్రస్తుతం వరుసగా మూడు సక్సెస్ లతో సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
"""/" /
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన తెలుగు హీరోలతో పాటు పోటీ పడుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక మన హీరోలతో పోటీ పడటమే కాకుండా మన హీరోలను దాటవేసి ముందుకు కూడా సాగుతున్నారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో పోటీ పడుతూ మరి ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా దుల్కర్ సల్మాన్ లాంటి హీరో మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం.
నిజానికి తనదైన రీతిలో సినిమాను చేసి మంచి విజయాలను అందుకుంటున్నాడు.కథ ఎలా ఉన్నా కూడా ఒకసారి ఆయనకి నచ్చింది అంటే మాత్రం ఆ సినిమా చేయడానికి ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనను మించిన నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరు అనేంతల ఆయన తన పరిధిని పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలకు సాధ్యం కానీ రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడమనదే గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక మమ్ముట్టి (Mammootty)కొడుకు అయిన కూడా ఆయన ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేయకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ వెనుక కారణాలివేనా.. ఈ లుక్ లో బాగున్నారంటూ?